ꯁꯟꯗꯣꯛꯅꯥ ꯇꯥꯛꯄꯥGummileru Jain Temple close view2.jpg
English: Shree Shankeshvar Parshvanath Jain temple, also known as Gummileru Jain Temple is situated in Gummileru village of Alamuru District in East Godavari District, India
తెలుగు: శ్రీ శంకేశ్వర పార్శ్వనాథ జైన ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ జైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన ఈ జైన ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో వుంది. స్థానికంగా ఈ ఆలయాన్ని ‘గుమ్మిలేరు జైన ఆలయం’ అని కూడా పిలుస్తారు.